ఒడిశా లోని రుకేలా వద్ద మావోయిస్టుల మెరుపు దాడి….!!

*ఒడిశా

ఒడిశా లోని రుకేలా వద్ద మావోయిస్టుల మెరుపు దాడి..

రోడ్ ఓపెనింగ్ పార్టీ పై దాడి చేయడంతో ముగ్గురు జవాన్ లు అక్కడికక్కడే మృతి…

అప్రమత్తమై తిరిగి కాల్పులు జరిపిన పోలీసులు.. బ్యాక్ ఆఫ్ పార్టీలను పంపిన పోలీసు ఉన్నత అధికారులు

పూర్తి సమాచారం తెలియవాల్సి ఉంది..