విశాఖ నగరంలో మరోసారి మత్తు ఇంజక్షన్ల కలకలం…

.

*విశాఖ.. విశాఖ నగరంలో మరోసారి మత్తు ఇంజక్షన్ల కలకలం రేపాయి. మత్తు ఇంజక్షన్లు భారీగా పట్టుబడ్డాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో 2,100 మత్తు ఇంజక్షన్లు పట్టుబడ్డాయి..

పెందుర్తి పరిధిలో మరో 100 ఇంజక్షన్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఐదు రోజుల క్రితం అల్లీపురంలో 2,500 మత్తు ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తు ఇంజక్షన్లకు అల్లిపురం కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు..