100 రూపాయల నాణెం పై ఎన్టీఆర్ బొమ్మ ! ఆర్బిఐ గ్రీన్ సిగ్నల్..!!!

తెలుగు క్యాతి దేశం మొత్తం తెలియ బోతుంది… దాదాపు ఎన్టీఆర్ అంటే తెలియని వ్యక్తులు చాలా తక్కువ.. అలనాటి రాజకీయాల్లో చక్రం తిప్పిన నటసార్వభౌముడు దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఎన్టీఆర్ బొమ్మను రూ.100 నాణెంపై ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు..