నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది..

సూర్యాపేట జిల్లా మునగాల మండలం గుంపుల మాధవరం సమీపం లో అదుపు తప్పి కారు బోల్తా…ఒకరు మృతి మరొకరికి గాయాలు…
విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు…

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది

ఈ ప్రమాదం లో మరణించిన వ్యక్తి కారులో 8,74,400 నగదు ,రెండు రింగులు, ఒక చైన్ ,ఒక బ్రాస్ లెట్ ను 108 సిబ్బంది కోదాడ వైద్యులకు అందించి తమ నిజాయితీ ని చాటుకున్నారు….