భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా వెంకయ్య నాయుడు…!!!

దేశానికి కాబోయే తదుపరి రాష్ట్రపతి ఎవరు. ప్రస్తుత రాష్ట్రపతినే కొనసాగిస్తారా. ప్రస్తుత ఉప రాష్ట్రపతికి ప్రమోషన్ దక్కుతుందా. లేక, కొత్త వారికి ఛాన్స్ దక్కేనా…ఢిల్లీలో పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అత్యున్నత పదవికి ముందంజలో ఉన్నారు, అయితే ప్రస్తుత రామ్ నాథ్ కోవింద్‌కు రెండవసారి పదవి ఇవ్వాలా వద్దా అనే దానిపై బిజెపి నాయకత్వం క్లారిటీ కి వచ్చినట్లు ఊహాగానాలు కొద్దిగా తెరపడే విధంగా కనిపిస్తుంది..
భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుగారిని ఎన్నిక చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందవల్సి ఉంది…