సెకండ్ ఇన్నింగ్స్ లో అందాలు ఆరబోస్తున్న సమంత..

విడాకుల తర్వాత స్పీడ్ పెంచరా సమంత..

స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుత‌మైన నటిగా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో సామ్ చేసిన ఐటెంసాంగ్ అయితే యావత్ దేశాన్ని కాదు ప్రపంచంలోని సినీ ప్రియులను ఉర్రూతలూగించింది. వైవాహిక జీవితంలో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ, తాను నమ్ముకున్న యాక్టింగ్ లో మాత్రం దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఒక్క యాక్టింగ్‌ తోనే కాదు..

స‌మయాన్ని బట్టి త‌న‌లోని గ్లామ‌ర‌స్ యాంగిల్‌ ను అప్పుడప్పుడు బ‌య‌ట‌పెడుతుంది...ఆమె మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్ పెరిగింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత మరింత స్పీడు పెంచేసింది.