సీఎం కేసీఆర్ దళిత బంధుతో వెలుగులు తెచ్చిండ్రు* …కొందరు నాయకులు అసత్య ప్రచారాలతో చీకట్లు నింపుతుండ్రు..కొత్తపల్లి శివ రజిత..

*బండి ఏడికి పోలే మా కాడే ఉంది…… ఎమ్మెల్యే గారి పై దృష్టి ప్రచారం బంద్ చేయండ్రి…కొత్తపల్లి శివ రజిత* ..

కొంతమంది ఇచ్చిన బండిని వెనక్కి తీసుకు వెళ్లారని తెలంగాణ ప్రభుత్వం పై, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై దుష్ట ప్రచారాలు చేస్తున్నారు … ఈ విషయము కొద్దిగా బాధించింది…
బండి లాక్కెళ్లారు అనేవారికి మేము చెప్పేది ఒక్కటే మా బండి ఎక్కడికి పోలే మాకాడే ఉంది……. ఒకసారి బండి చూడాలనుకునే వారు అందరూ మా ఇంటి దగ్గరికి రండ్రి చూపిస్తాను…… బండి పేపర్లకు సంబంధించిన వాటి కోసం షో రూమ్ కి తీసుకు వెళ్లి మళ్ళీ తెచ్చే లోపే ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి మాపై లేనిపోని అపవాదులు వేయవద్దు… నెను చెప్పినా దాని వక్రీకరించి… కొందరు రాసిండ్రు…. దేవుడు లాంటి సీఎం కేసీఆర్ దళితుల మైనందుకు బతకమని ఓ దారి చూపించిడ్రు.. దళితబంధు పథకం పెట్టిండ్రు. అది కూడా నచ్చట్లేదు కొందరికి…. మేము రాజకీయ నాయకులను కాదు దయచేసి మమ్మల్ని వదిలేయండి……….సీఎం కేసీఆర్ లాంటి వారి సహాయం…. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లాంటి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నాం… ఎది ఏమైనా మమల్ని రాజకీయం లొకి లకండ్రి, దళిత బంధు తో మాలాంటి పేదల ఇళ్లల్లో సంతోషం నిండితే చాలు.