చీర కట్టులోనూ..నడుమందాలతో హీటెక్కిస్తున్న…

చీర కట్టులోనూ..నడుమందాలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్!


టాలీవుడ్ లోకి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్‌.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంతో శ్రద్ద కుర్రకారుల మనసులను గెలుచుకుంది. అనంతరం డార్లింగ్,గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి.. ప్రేక్షకులను అలరించింది. అయితే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన శ్రద్దకు సరైన గుర్తింపు రాలేదు అన్ని చెప్పవచ్చు. ఒక హీరోయిన్ కి తీసిపోని అందం, అభినయం ఫిగర్, ఉన్న ఈ బెంగాలీ భామ కి తెలుగులో తన పర్సనాలిటీ కి తగట్టు సరైన అవకాశాలు రావడం లేదు..శ్రద్ధ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తన అందాల ఆరబోతతో…కుర్రాళ్ల అటెన్షన్ గ్రాబ్ చేస్తు ఉంటుంది. ఇప్పుడు శ్రద్దాదాస్ అంటే కుర్రకారులకు మొదట గుర్తుకువచ్చేది ఆమె నడుము.. ఆమె తన ఫోటో స్టిల్స్ లో మొత్తం నడుమును ఎలివేట్ చేస్తూ ఉంటుంది.సారీ కడితే చాలు..శ్రద్ధ తన నడుము పైనే ఫోకస్ పెడుతుంది. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో బికినీ లో శ్రద్దా దాస్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…