*?చరిత్రలో ఈరోజు/*
*2022 జూన్ 24?*

*?️సంఘటనలు?*

?1966: హైదరాబాదులో జవహర్ బాలభవన్ స్థాపించబడింది.

?1985: ఎయిర్ ఇండియా విమానం కనిష్క జెంబో జెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవటం వలన 329 మంది మరణించారు.

?2007: అట్లాంటిస్ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హుస్టన్ లోని ఎడర్డ్స్ బేస్ లో దిగింది.

*?జననాలు?*

?1896: రట్టిహళ్లి నాగేంద్రరావు, కన్నడ, తెలుగు, తమిళ నటుడు (మ. 1977).

?1907: జేమ్స్ మీడ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1995).

?1923: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు (మ.1986).

?1935: నాదెండ్ల భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.

?1940: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994)

?1953: జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి.

?1980: రాంనరేష్ శర్వాన్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

*?మరణాలు?*

?1761: బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా (జ.1720).

?1836: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. (జ.1773)

?1937: కొంపెల్ల జనార్ధనరావు, భావకవి, నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. (జ.1907)

?1964: చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (జ.1887)

?1980: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (జ.1894)

?1985: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922)

?1993: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (జ.1924)

?1953 : జనసంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ లో చెరసాలలో మరణం (జ. 1901)

*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు?*

*?ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం*