ఎల్లుండి పదో తరగతి ఫలితాలు..

ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రస్తుతం 10వ తరగతి రిజల్ట్ ని ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పూర్తిస్థాయిలో రిజల్టు న విడుదల చేసేలా తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.