పగలే మబ్బులు కమ్మేశాయి..వడగండ్ల వాన.. మెరుపులతో భారీ ఎత్తున వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతుంటే.. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో పగలే మబ్బులు కమ్మేశాయి…తెలంగాణలో హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లా్ల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘాలు కమ్మేసి..ఉరుములు,
సంగారెడ్డి ,వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన..
మెరుపులతో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది….
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లో వడగళ్ళ తో కూడిన భారీ వర్షం….హాలియాలో ఉరుములు, మెరుపులతో చిరుజల్లలు….. చండూర్ మండలం లో వడగళ్ళ తో కూడిన వర్షం..