ఆరియానా గ్లోరీ హాట్ పిక్స్..

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు ఓ రేంజ్‌లో సందడి చేస్తూ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు.
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే సెలెబ్రిటీగా మారిపోయింది. దీంతో ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు చేసుకుంటూ హవాను చూపిస్తోంది.

అలాగే, ఆరియానా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరియానా గ్లోరీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!…బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది అరియానా. నాజూకు అందాలను ఆరోబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. దీంతో అరియానా ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.