నేటి పంచాంగం

నేటి పంచాంగం.

*నేటి పంచాంగం*

*ఓం శ్రీ గురుభ్యోనమః*

*మే 24,2023*
*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ బుతువు*
*జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పంచమి* రాత్రి 01గం॥12ని॥ వరకు తదుపరి *షష్ఠి*
*వారం : సౌమ్యవాసరే (బుధవారము)*
*నక్షత్రం* : *పునర్వసు* మధ్యాహ్నం 01గం॥54ని॥ వరకు తదుపరి *పుష్యమి*
*యోగం* : *గండము* సాయంత్రం 04గం॥32ని॥ వరకు తదుపరి *వృద్ధి*
*కరణం* : *బవ* మధ్యాహ్నం 12గం॥20ని॥ వరకు తదుపరి *బాలువ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥30ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥22ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 10గం॥44ని॥ నుండి 12గం॥30ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 11గం॥16ని॥ నుండి 01గం॥01ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹30ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥23ని*