భారీ డిస్కౌంట్.. రూ.30 వేల డబుల్ డోర్ ఫ్రిజ్ రేటు చుస్తే మీరే షాక్.., 20 ఏళ్లు వారంటీ!

Fridge Offers: భారీ డిస్కౌంట్.. రూ.30 వేల డబుల్ డోర్ ఫ్రిజ్ రూ.10 వేలకే, 20 ఏళ్లు వారంటీ!
Flipkart Offers .
సూపర్ డూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆఫర్ పరిమిత కాలం వరకే ఉండొచ్చు..

Refrigerator Offers |ఇంట్లోకి మంచి ఫ్రిజ్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. డబుల్ డోర్ ఫ్రిజ్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉండొచ్చు. అందువల్ల కొత్త ఫ్రిజ్ (Fridge) కొనుగోలు చేయాలని భావించే వారు వెంటనే ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ కామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిజ్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

శాంసంగ్ 236 లీటర్ ఫ్రోస్ట్ ఫ్రీ డబుల్ డోర్ 2 స్టార్ కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్‌పై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ శాంసంగ్ ఫ్రిజ్ ఎంఆర్‌పీ రూ. 35,990గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు కేవలం రూ. 24,990కే కొనొచ్చు. అంటే మీకు 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఈ ఫ్రిజ్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీరు ఏకంగా రూ. 12 వేల డిస్కౌంట్ పొందొచ్చు. అంటే అప్పుడు కేవలం రూ. 12,990కే ఈ ఫ్రిజ్ సొంతం చేసుకోవచ్చు.