హైదరాబాదులో వరదల.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు..

హైదరాబాదులో వరదలు.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు..

హైదరాబాద్ తడిసి మద్దయింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది… పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారుల ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో కనీసం నీటి వసతులు కూడా సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వీటికి తోడు విష జంతువులు సైతం కూడా నివసగృహంలోకి రావడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు… ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు..