పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్న.. హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ ఎమ్మెల్యే గా పోటీ .. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పార్టీ వీడుతున్నారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా జరుగుతోంది..

*పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్న* ..

*హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ ఎమ్మెల్యే గా పోటీ .. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి* …

https://youtube.com/shorts/kUQnDO2w7IA?feature=share
. ఆయన ఆ పార్టీలోకి వెళ్తారు… ఈ పార్టీలో చేరబోతున్నారు అంటూ రోజుకో వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి ఉత్తమ్‌కు ఆఫర్‌ ఉన్నట్లు ప్రచారం జరిగింది..ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి ఉత్తమ్‌కు ఆఫర్‌ ఉన్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో గులాబీ కుండువా కప్పుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. భార్య పద్మావతితో కలిసి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరగడంతో ఉత్తమ్‌ రియాక్ట్‌ అయ్యారు. పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించారు.

తాను హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నట్లు.. వారి సతీమణి ఉత్తమ్ పద్మావతి కోదాడ నుండే పోటీ చేయనున్నట్లు తెలిపారు… బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటుందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమని తెలిపారు..