బీఆర్ఎస్ పార్టీకి షాక్.. పార్టీని వీడనున్న మనుకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్
ఎమ్మెల్యే సీట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆరెపల్లి మోహన్
రేపు భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన..
బీఆర్ఎస్ (BRS) అధిష్టానం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన నాటి నుండి ఆసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నా.. టికెట్ రానివారు చాలా మంది సొంత గూటి వైపు చూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) లో తాజాగా మరో బీఆర్ఎస్ నేత పార్టీని వీడనున్నారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ (Congress) లోచేరనున్నారు. మానకొండూర్ నుండి బీఆర్ఎస్ తనకు
దీనికి తోడు భవిష్యత్లో ఏదైనా నామినేటెడ్ పోస్టు కేటాయింపుపై అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. తన రాజకీయ మారేందుకు భవితవ్యంపై పలువురు పార్టీ పెద్దలను సంప్రదించేందుకు ప్రయత్నించిన ఆరెపల్లి మోహన్ అవేవీ సఫలీకృతం కాకపోవడంతో మరింతనిరుత్సాహానికి గురయ్యారు.రేపు భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన. చేస్తాను ఆన్ని అన్నారు.