“టీ, కాఫీల్లో చక్కెర వద్దే వద్దు బెల్లం, పటిక బెల్లమే ముద్దు”!.

*”టీ, కాఫీల్లో చక్కెర వద్దే వద్దు బెల్లం, పటిక బెల్లమే ముద్దు”!

*అధిక మొత్తంలో చక్కెరలను తీసుకోవటం వలన హార్మోన్, మెడదుపై ప్రభావసన్ని చూపుతుంది.* *ఫలితంగా ఊబకాయం లేదా స్థూలకాయానికి గురిచేస్తుంది.?షుగర్ మనలో బరువు నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది.* *చక్కెరలో ఎక్కువగా ఫ్రక్టోజ్ కలిగి ఉంటుంది. ఇది కాలేయం ద్వారా జీవక్రియలో గణనీయంగా ఉత్పత్తి చేయబడతాయి. కావున, అధిక మొత్తంలో చక్కెరలను తీసుకోవటం వలన కాలేయం తన విధిని సక్రమంగా నిర్వహించలేదు. పంచదారను అధికంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.