యాదాద్రి :….

రామన్నపేట శివారులో చిరుత సంచారం….

రైలు పట్టాలు దాటుతూ సిబ్బందికి కంటపడ్డ చిరుత….

అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన రైల్వే అధికారులు…

నిన్నటినుంచి చిరుత జాడ కోసం అధికారుల వేట….

స్థానిక ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక….

చిరుత సంచార ఆనవాళ్లు లేవంటున్న అటవీశాఖ అధికారులు…