హైద్రాబాద్ :

*🔹హస్తం గూటికి గులాబీ నేతలు…*

_*ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సునీతా మహేందర్ రెడ్డి,తీగల కృష్ణారెడ్డి,బొంతు రామ్మోహన్ గౌడ్,జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత దంపతులు…*_

_• చేవెళ్ల లోక్ సభ టికెట్ ఆశిస్తున్న సునీతా మహేందర్ రెడ్డి.._

_• మల్కాజిగిరి లోక్ సభ టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ గౌడ్…_

_నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న బిఆర్ఎస్ నేతలు….

_• మధ్యాహ్నం రెండు గంటలకు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక….