గాల్లో రూ.500 నోట్లు..
https://youtu.be/s7yg7WlXSX0
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

హైదరాబాద్ పాతబస్తీలో పెళ్లి బరాత్ సందర్భంగా నిన్న రాత్రి కొందరు యువకులు హంగామా చేశారు.

చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద రూ.500 నోట్లను గాల్లోకి విసిరారు. డబ్బుల కోసం జనం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…