ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారిలతో కలిసి ABVP నాయకుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని శనివారం నిజామాబాద్లోని ఓ థియేటర్లో జితేందర్ రెడ్డి సినిమాను చూశారు..వారితో పాటు ఆర్మూర్కు చెందిన BJP జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బీజేపీ నాయకులు ఉన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.