ఇవాళ భారత్, పాక్ మధ్య చర్చలు..

ఇవాళ భారత్, పాక్ మధ్య చర్చలు

ఇవాళ భారత్, పాక్ మధ్య చర్చలు
సోమవారం భారత్-పాక్‌ మధ్య డీజీఎంవోలు చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో అసలు ఈ ఒప్పందాన్ని కొనసాగించాలా లేక ఏం చేయాలి అనే దానిపై మాట్లాడనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులతో పాటు సురక్షిత అంశాలపై చర్చ సాగనుంది. అయితే భారత్- పాక్‌ తీసుకునే నిర్ణయాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది…

నేడు భారత్‌-పాక్‌ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు
కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చ
ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలన్న భారత్
కాల్పుల విరమణకు ప్రాధాన్యత ఇస్తామన్న పాక్..