ఫేస్బుక్లో పరిచయమైన యువతిని ఇంటికి లంచ్కు పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం..
హైదరాబాద్ బంజారాహిల్స్(Banjara Hills)లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్బుక్(Facebook) ద్వారా మహేంద్రవర్ధన్ (Mahendravardhan)అనే వ్యక్తి పరిచయం అయ్యాడు..
యువతి ఫొటోలు, వీడియోలు తీసుకొని 20 లక్షలు ఇవ్వాలని వ్యక్తి డిమాండ్
హైదరాబాద్ – బంజారాహిల్స్లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి..
ఇద్దరు కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం.. అదే ఏడాది ఆగస్టు 15న ఆమెను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన మహేంద్రవర్ధన్..
ఇంటికొచ్చిన ఆమెకు మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి..
ఆ దారుణం అంత ఫొటోలు, వీడియోలు తీసి.. మర్నాడు ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ఆమెకు ఆ ఫొటోలు, వీడియోలు చూపించి.. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదురింపులకు పాల్పడ్డ వ్యక్తి.
దీంతో అతడు అడిగిన ఆ మొత్తాన్ని ఇచ్చిన యువతి.. కాగా కొన్నాళ్లుగా తనకు రూ.20లక్షలు ఇవ్వాలంటూ బాధితురాలిని డిమాండ్ చేస్తున్న మహేంద్రవర్ధన్..
తాను అంత ఇచ్చుకోలేనని ఆమె వేడుకున్నా.. ఫొటోలు, వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..
తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ మహేంద్రవర్ధన్ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో అతడు అడిగిన ఆ మొత్తాన్ని ఇచ్చిన యువతి.. కాగా కొన్నాళ్లుగా తనకు రూ.కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని మహేంద్రవర్ధన్ డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని ఆమె వేడుకున్నా.. ఫొటోలు, వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు