*నల్లగొండ జిల్లా .
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అప్డేట్ :-*
• నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం.
• ఇన్ ఫ్లో :- 87,301 క్యూసెక్కులు.
• ఔట్ ఫ్లో :- 26,245 క్యూసెక్కులు.
• ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం :- 590.00 అడుగులు.
• ప్రస్తుత నీటి మట్టం :- 549.80అడుగులు.
• పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312,0450.
• ప్రస్తుత నీటి నిల్వ :- 209.3374 టీఎంసీలు.
• జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.