ప్రపంచంలోని 133 దేశాల్లో హెచ్ఐవీ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ కాబోటెగ్రవిర్ను అరబిందో ఫార్మా తయారుచేసి, సరఫరా చేయనుంది. మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ), వీఐఐవీ హెల్త్కేర్ మధ్య విస్తరించిన వాలంటరీ లైసెన్సింగ్ ఒప్పందం కింద కాబోటెగ్రవిర్ తయారు చేసేందుకు ఎంపి క చేసిన జెనరిక్ ఔషధ తయారీదారుల్లో అరబిందో ఒకటి…హెచ్ఐవీ రోగులు రోజువారీ మాత్రలు మింగడాన్ని ఈ చికిత్స నివారిస్తుంది. అందుకు బదులుగా వారు 1 లేదా 2 నెలలకి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఔషధం అభివృద్ధి, తయారీ, పంపిణీకి సబ్ లైసెన్స్ లభించడం ఆనందదాయకమని కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ నిత్యానందరెడ్డి అన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.