నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.

*నల్లగొండ జిల్లా :-*

• నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.

• ఇన్ ఫ్లో :- 67604 క్యూసెక్కులు

• ఔట్ ఫ్లో :- 7849 క్యూసెక్కులు.

• ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం :- 590.00 అడుగులు.

• ప్రస్తుత నీటి మట్టం :- 561.90 అడుగులు.

• పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312,0450

• ప్రస్తుత నీటి నిల్వ :- 236..8423 టీఎంసీలు.

*_జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి_*

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959