నల్గొండ :
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం…
ఇన్ ఫ్లో :94709 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో :48 35.క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 572
.30 అడుగులు
పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 262.343 టీఎంసీలు
జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…