నల్గొండ.జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
పూర్తిగా క్రస్ట్ గేట్లను మూసివేసిన అధికారులు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం 585..80అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.0450టిఎంసిలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 299.7430 టీఎంసీలు
ఇన్ ఫ్లో.51,767..క్యూసెక్కులు…
ఔట్ ఫ్లో.51,767..క్యూసెకులు…