ఏరియా కోసం పడిగా పులికాసి కడుపు మండిన రైతన్న..
యూరియా ఇవ్వలేదని ఫర్టిలైజర్ షాపుపై దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గ్రోమోర్ సెంటర్ పై రాళ్లతో దాడి చేసి, కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు..
రాష్ట్రవ్యాప్తంగా రైతులు మీడియా కోసం అష్ట కష్టాలు పడుతున్నా కానీ పట్టించుకోకపోవడంతో. రైతులు ఈ పని చేసినట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.