గ్రేట్ ఆంధ్రా జర్నలిస్ట్ VSN మూర్తి పై ఫిల్మ్ ఛాంబర్‌కి కంప్లైంట్ చేసిన మంచు లక్ష్మి
ఇంటర్వ్యూ చేసినప్పుడు తనని అడిగిన ప్రశ్న… తన డిగ్నిటీకి భంగం కలిగిస్తుందంటూ కంప్లైంట్
తన వయసు, వేసుకునే బట్టల మీద ప్రశ్న అడగడంపై కంప్లైంట్
అది ఇంటర్వ్యూ కాదు.. అటాక్ అంటూ మంచు లక్ష్మి ఆవేదన
ఇది జర్నలిజం కాదు, క్రిటిక్ కూడా కాదు.. పాపులర్, వైరల్ అవ్వడం కోసం చేస్తున్నారు
జర్నలిస్ట్‌ల మీద నాకు గౌరవం ఉంది
మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఉన్నాను.. ఎంతో కష్టపడి నిలదొక్కుకున్నాను
సైలెంట్‌గా ఉంటే… ఇదే బిహేవియర్ కంటిన్యూ అవుతుంది… అందుకే కంప్లైంట్ చేస్తున్నా
డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా.. ఫిల్మ్ ఛాంబర్‌ను కోరుతున్నాను అంటూ ఫిర్యాదు చేసిన మంచి లక్ష్మి…