సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చుపెట్టకండి.. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండక పోవచ్చు
https://x.com/r9telugunews/status/1972932080301683116
తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వకండి
స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి
ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి ?
మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి ?
బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుంది
మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికల రద్దు చేసింది.. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు – బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్..