ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 01 – 10 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *నవమి* మ2.23 వరకు,
నక్షత్రం : *ఉత్తరాషాఢ* పూర్తి
యోగం : *అతిగండ* రా10.44 వరకు,
కరణం : *కౌలువ* మ2.23 వరకు,
తదుపరి *తైతుల* రా2.32 వరకు,
వర్జ్యం : *మ1.19 – 3.00,*
దుర్ముహూర్తము : *ఉ11.31 – 12.20,*
అమృతకాలం : *రా11.26 – 1.07,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.40 – 9.00,*
సూర్యరాశి : *కన్య,*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : 5.54,
సూర్యాస్తమయం: 5.48,
*_నేటి విశేషం_*
మహర్నవమి
అపరాజితాపూజా.
మహర్నవమి.
*_“ఇంద్రకీలాద్రి” పై అమ్మవారు “శ్రీ మహిషాసురమర్థినీ దేవీ” అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది._*
*శ్రీ మహిషాసురమర్థినీ దేవీ*
*━❀ ꧁ 🔆 ꧂ ❀━*
*_శ్లో|| మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ_*
నవ అవతారాల్లో మహిషాసురమర్దిని ని మహోగ్రరూపంగా భావిస్తారు.
మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’ గా జరుపుకుంటారు.
సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది.
ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి.
ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది.
ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు.
సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
*శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి:*
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహా బలాయై నమః
ఓం మహా సుధాయై నమః
ఓం మహా నిద్రాయై నమః
ఓం మహా ముద్రాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహా లజ్జాయై నమః
ఓం మహా ఢృత్యై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంతాయై నమః
ఓం మహాస్మృత్యై నమః
ఓం మహాపద్మిన్యై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహా భోదాయై నమః
ఓం మహా తపసే నమః
ఓం మహా సంస్థానాయై నమః
ఓం మహారవాయై నమః
ఓం మహా రోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాబంధసంహార్యై నమః
ఓం మహాభయ వినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరుహాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మహాఛాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయై నమః
ఓం మహామాత్రవే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురగ్న్యై నమః
ఓం మహత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితానందాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహా మంత్రాయై నమః
ఓం మహీమ్యై నమః
ఓం మహామహికులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహా సాధ్యాయై నమః
ఓం మహా సత్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షప్రదే నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహీయస్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యే నమః
ఓం మహారోగవినాశినే నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యే నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమకర్యే నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయినే నమః
ఓం మహావిషఘ్న్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాదుర్గవినాశిన్యై నమః
ఓం మహావర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభ్రద్రాయై నమః
ఓం మహ్యై సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యే నమః
ఓం మహాప్రత్యంగిదేవతాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహ్యై మంగళకారిణ్యై నమః
ఓం మహారమ్యై నమః
ఓం మహారాజ్యై నమః
ఓం మహా రాగిణ్యై నమః
ఓం మహా రాజరాజ సింహాసిన్యై నమః
*ఇతి శ్రీ మహిషాసురమర్దని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం*
*_ఓo శ్రీ మహిషాసురమర్దినీదేవ్యై నమః_*
🍁 శ్రీ [ *మహా కాళీ – మహాలక్ష్మీ – మహాసరస్వతి* ] 🍀
*’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ‘ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’*
*_🌺శుభమస్తు🌺_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏