న‌ల్ల బ్యాండ్ల‌తో బ‌రిలో విండీస్ ఆటగాళ్లు..!

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆట‌గాళ్లు చేతికి న‌ల్లటి బ్యాండ్‌లు ధ‌రించి బ‌రిలోకి దిగారు..వెస్టిండీస్ మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు బెర్నార్డ్ జూలియన్ ఈ నెల ప్రారంభంలో మ‌ర‌ణించారు. ఆయ‌నకు నివాళిగా విండీస్ న‌ల్ల బ్యాండ్ల‌తో బ‌రిలోకి దిగింది…