ధ్యానంతో ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు.. యోగ గురువు బహార్ అలీ..

ఖమ్మం జిల్లా..

..ముస్తఫా నగర్ లో RR Wonderwall school యాజమాన్యం ప్రభుదాస్ ఆధ్వర్యంలో kids ,కి విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ధ శ్రీ యోగాచార్యులు షేక్ బహార్ అలీ యోగ ప్రాణాయామ, ధ్యాన శిక్షణ ఇవ్వటం జరిగినది…

ఈ శిక్షణ లో పిల్లలకు శారీరక,మానసిక, ఆరోగ్యం కోసం,పిల్లలో ఉత్తేజం కోసం, ఉల్లాసం , మంచి నిద్రకు, మెదడు చెత్తన్యవంతం ఆయన జీవితం,, ఆత్మవిశ్వాసం తో, శుభ్రత, పరిశుభ్రత గురించి,చెప్పటం జరిగింది…. జీవితంలో జ్ఞానం అనేది ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించడం జరిగింది… మానసిక ఉల్లాసంతో పాటు మెరుగైన అవకాశాలను కూడా యోగ ద్వారా అందిపుచ్చుకోవచ్చు అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో టీచర్స్, తోపాటు పలువురు సిబ్బంది పాల్గొనటం జరిగింది…