నల్గొండ జిల్లా.. నల్గొండ లోని ఆర్జాలభావి pacs కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులను పరామర్శించిన మాజీ మంత్రి సూర్యపేట mla జగదీష్ రెడ్డి..మాజీ mla భూపాల్ రెడ్డి…………
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ….
జిల్లాలో ఎక్కడ చూసినా హృదయవిధారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.. పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖం లో విలవిలలాడుతున్నారు రైతులు..ప్రభుత్వం చేతకాని తనం ఓ వైపు, ప్రకృతి ప్రకోపం ఓ వైపు అన్నదాతలు బలైయ్యారు.జిల్లా మంత్రులు కమిషన్లు, సంపదన మీదనే దృష్టి సారించారు.. .విదేశీ టూర్ల ల్లో జల్సాలు చేస్తున్నారు.. దోచుకోవడం మీదనే వారి దృష్టి అంతా..రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు లంచాలు మింగి వారికి సాగిలపడ్డారు మంత్రులు…ఫలితంగా మిల్లర్లు రైతులను పిక్కు తింటున్నారు… ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన డాన్యం కనబడుతుంది… పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. కేసీఆర్ సర్ సీఎం గా వున్నప్పుడు నిబంధనలు అన్ని పక్కన పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని పత్తిని మొతం కొన్నాము.. మరి ఇప్పుడెమో ప్రభుత్వం రైతులను ఎడిపిస్తున్నది.. యూరియా కొరతతో కొన్ని రోజులు ఏడిపించింది.. ఇప్పుడు ధాన్యం కొనక ఎడిపిస్తున్నది…. తుఫాన్ తో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి…. తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనాలి.. లేకుంటే BRS పార్టీ తరఫున ప్రభుత్వం న్నీ నిలదీస్తం… రైతులు కూడా బయటికి వచ్చి మంత్రులను MLA లను వెంటపడి నిలదీయాలి.. ఎక్కడికక్కడ ప్రశ్నించాలి.. తిరుగుబాటు చేస్తేనే న్యాయం జరుగుతుంది……….