*🔹HYD: ఉప్పల్ స్టేడియానికి మెస్సీ. మెస్సీతోపాటు స్టేడియం చేరుకున్న రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్.
_• రేవంత్ టీమ్‌తో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్. సింగరేణి ఆర్‌ఆర్-అపర్ణ మెస్సీ టీమ్ మధ్య మ్యాచ్._
_• సింగరేణి ఆర్‌ఆర్ టీమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి. అపర్ణ టీమ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ. చివరి ఐదు నిమిషాల్లో గ్రౌండ్‌లోకి దిగనున్న రేవంత్, మెస్సీ.