తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..
*• పాఠశాలలు ఓపెన్ అయినందున ఈరోజు నల్గొండ నుండి కారులో పాఠశాలలకు వెళుతున్న ఉపాధ్యాయులు.*
_• కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టి పడిపోయిందని సమాచారం._
*మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు.*
_• ఒక ఉపాధ్యాయురాలు కల్పన స్పాట్లోనే మృతి._
_• మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు తీవ్ర గాయాలు._
_• రావులపల్లి హెడ్మాస్టర్, మరొక హెడ్మాస్టర్ తులసి లకు గాయాలు._
_•108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలింపు.