దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకాలకు.!
యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం జాతీయ రహదారిపై స్కూటీ ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం స్కూటీపై వెళ్తున్న హైదరాబాద్ గుర్రం గూడెం చెందిన కుటుంబ సభ్యులు..
భార్య అక్కడిక్కడే మృతి, భర్త, కొడుకు కు స్వల్ప గాయాలు..
నల్గొండ జిల్లా చెరువుగట్టు దేవస్థానానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.