ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
కొత్త ఏడాదిలో ఇప్పటివరకు 144 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్
144 స్క్రబ్ టైఫస్ బాధితుల్లో నలుగురు మృతి
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి..
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ పురుగు చెట్లు, వ్యవసాయ భూములు పక్కనే నివసించే వారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పురుగు రాత్రి వేళల్లో మనుషులను కుడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తడి నేలలు, పొలం పనులకు వెళ్లేవారు రబ్బరు బూట్లు ధరించాలని, పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి మరణాలకు దారి తీయదని తెలిపారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959