మాకు ఈ ఇందిరమ్మ చీరలొద్దు..!..హామీ ఇచ్చిన రూ.2,500 కావాలి..మంత్రి దామోదర రాజనర్సింహ కు షాక్ ఇచ్చిన మహిళ..
మాకు ఈ ఇందిరమ్మ చీరలొద్దు!
హామీ ఇచ్చిన రూ.2,500 కావాలి.
మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళ.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ..
ఈ క్రమంలో మాకు ఇందిరమ్మ చీరలొద్దు, ముందు రెండు ఇస్తామని ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు నెలకు రూ.2,500 కావాలి అంటూ మంత్రిని నిలదీసిన మహిళలు.
పెన్షన్లు రావడంలేదు, గ్యాస్ డబ్బులు రావడంలేదు అంటూ మంత్రిపై విరుచుకుపడ్డ మహిళలు..
అనంతరం మంత్రి మాట్లాడుతూ కొంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉండటం వల్ల లేట్ అయిందని ఈసారి అలా ఏమీ ఉండదని త్వరలో ఆపదకం కూడా అమలవుతుందని అన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959