ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని తల్లి పట్ల దురుసుగా ప్రవర్తించిన హాస్టల్ వార్డెన్ పై విద్యార్థిని ఆగ్రహం..
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం..
పిల్లలను చూడటానికి వచ్చిన విద్యార్దిని తల్లి రాత్రి అవ్వడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు ఇంటికి వెళ్తమనడంతో.. ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోవాల్సిందే అంటూ ఆ తల్లిని అవమానించిన యాజమాన్యం..
రాత్రి వేళ తన తల్లి ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని నిలదీసినప్పటికీ, కనికరం లేకుండా ప్రవర్తించిన సిబ్బంది..
దీంతో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తీరుకు నిరసనగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టిన విద్యార్థులు..
విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..