వాసవిక్లబ్ వాసవి వనితక్లబ్ లెజెండ్ ఆధ్వర్యంలో హోళీ వేడుకలు..

హుజూర్ నగర్ స్వర్ణవేదిక ఫంక్షన్ హాల్ లో బుదవారం వాసవిక్లబ్ వాసవీ వనితక్లబ్ లెజండ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన హోలీ సంబరాలు అంగరంగ వైభోగంగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందోత్సవాలతో జరిగిన ఈ హోలీ సంబరాలలో ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంత గాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ , కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, కౌన్సిలర్లు వాసవి క్లబ్ ఆర్ఎస్ ఉప్పల రామ్, నరేష్, జెడ్ సి కరాలపాటి పాపారావు, అధ్యక్షులు వీరవెల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటేశ్వర్లు, కోశాధికారి కాళంగి నరసింహారావు,
వాసవి వనిత క్లబ్ లెజెండ్ జెడ్ సి పోలిశెట్టి ఝాన్సీ వెంకటేశ్వర్లు, అధ్యక్షురాలు పెనుగొండ, రాజ్యలక్ష్మి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెచ్చ శ్యామల, మాధవ్, కోశాధికారి ఆరేటి వెంకట లక్ష్మీ, కన్నె గుండ్ల అశోక్, వర్తక సంఘం ప్రెసిడెంట్ నీరుమళ్ళ నరసింహారావు, వాసవి క్లబ్ కార్యవర్గ సభ్యులు చేపూరి అనంతరాములు, పెండ్యాల నాని హరీష్ నరసింహ రావు, సతీష్, చిరంజీవి, కిరణ్ చంద్రశేఖర్, శ్రీనివాస్ దయాకర్,వాసవి వనిత క్లబ్ లెజెండ్, కార్యవర్గ సభ్యులు గీత, ప్రవల్లిక స్రవంతి మౌనిక విజయలక్ష్మి, కళ్యాణి, మాధురి మౌనిక, స్రవంతి కొత్త కళావతి, వీరవెల్లి పద్మావతి, కాలంగి శ్రీలత, రాధ, శిరీష, భవాని, రాధ లు తదితరులు పాల్గొన్నారు..