పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో, కారులో ఇరుకున్న నలుగురు వ్యక్తులు..

ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు..