జీవన్ రెడ్డి పార్టీ ని వీడటం పై స్పందించిన టీ పిసిసి స్పందించిన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..

జీవన్ రెడ్డి పార్టీ ని వీడటం పై స్పందించిన టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..

*జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ ని వీడటం బాధకరం.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కి విధేయుడు.

జీవన్ రెడ్డి విషయం లో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏఐసీసి స్థాయిలో చెక్ చేసుకోవాల్సింది.

డైరెక్ట్ గా డిల్లీ నాయకత్వమే రంగం లోకి దిగి సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేది.

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం..

ఎమ్మెల్యే లు, నాయకులు పార్టీలు మారడం ప్రస్తుత రాజకీయాల్లో సహజం..

జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలను బహిరంగగా మీడియా తో బహిరంగ మాట్లాడాలేం. అంతర్గతంగా పార్టీ లో చర్చిస్తాం..