నాగార్జునసాగర్ డ్యామ్ లపై విద్యార్థులకు అనుమతి.., కృష్ణా నదీ యాజమాన్య బోర్డు..!

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు..

నాగార్జునసాగర్ డ్యామ్ లపై విద్యార్థులు,
వృత్తి నిపుణులను అధ్యయన పర్యటనల కోసం అనుమతించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేసే విజ్ఞప్తులను ఇకపై అంగీకరించము..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లేఖ..

డ్యామ్ ఎగువ భాగం సీఆర్పీఎఫ్ బలగాల నిఘా పర్యవేక్షణలో ఉందని గుర్తు చేసింది.

ఏపీ, తెలం గాణ రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో ఆయా రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులు, వ్యక్తులను ఇప్పటి వరకు డ్యామ్పైకి అనుమతించారు..

ఇకపై అనుమతించబోమని కృష్ణా బోర్డు స్పష్టం..

2023 నవంబర్ 29న అర్థరాత్రి ఏపీ పోలీసు బల గాలు నాగార్జునసాగర్ డ్యామ్ కుడిభాగాన్ని బల ప్రయోగంతో ఆక్రమించుకోవడంతో అప్పట్లో రెం డు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం..

దీంతో నాటి నుంచి సాగర్పై సీఆర్పీఎఫ్ బలగాలను నియమించిన కేంద్ర ప్రభుత్వం..