మొత్తం తెలంగాణ గంజాయి మయం అయింది..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

నేను 18 గంటలు పని చేస్తుంటే మా ఆఫీసర్లు ఒద్దురా బాబు ఈ సీఎం రివ్యూ మీటింగ్లు అని పారిపోతున్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడు

మీరు 18 గంటలు ఏం చేస్తున్నారో తెలీదుకానీ మొత్తం తెలంగాణ గంజాయి మయం అయింది

నిన్న సంజీవయ్య నగర్లో రాత్రి 11 గంటలకు ఒక యువకుడిని కత్తులతో పొడవడానికి ప్లాన్ చేస్తే, 11:20కి యువకుడి తల్లి డయల్ 100కి ఫోన్ చేస్తే 12:30కి పోలీస్ వాహనం వచ్చింది

అప్పటికే యువకుడికి 8 కత్తిపోట్లు పడ్డాయి.. గంజాయి మత్తులో చంపేశారు.

హోమ్ మంత్రిగా రేవంత్ రెడ్డి పనితనం ఇది- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..