మహబూబ్ నగర్ జిల్లా:
జూరాల ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద
8 గేట్స్ ఎత్తివేత
ఇన్ ఫ్లో: 50,000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 78,871 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం..318.10 మీటర్లు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.
ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.810 టీఎంసీలు.
ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 9 యూనిట్లలో 354 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి..