ఆధార్‌ ఉచిత అప్‌డేషన్‌ గడువు మరోసారి పెంపు..!!

*ఆధార్‌ ఉచిత అప్‌డేషన్‌ గడువు మరోసారి పెంపు*

ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్‌’ తెలిపింది.

ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో జూన్‌ 14 వరకు ఆధార్‌లో ఉచితంగా మార్పులు చేసుకోవచ్చు.