ఏసీ ద్వారా వైరస్ వ్యాప్తి….!

ఏసీ ద్వారా వైరస్ వ్యాప్తి….

సూపర్ కంప్యూటర్ లో ఉండే అత్యాధునిక వాయు ప్రవాహం టూల్స్ ను ఉపయోగించి శాస్త్రవేత్తలు చైనాలోని ఓ రెస్టారెంట్ లో కరోనా పై విశ్లేషణ జరిపారు….వైరస్ వ్యాప్తి లో ఏసీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు ఏసీ నుంచి వెలువడే చల్లటిగాలి డైనింగ్ టేబుల్ నుండి వెలువడే వేడి గాలిని తాకినప్పుడు గాలి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అందులో వైరస్ ఏ విధంగా పయనిస్తుంది దానిపై వారు విశ్లేషణ జరిపారు….. ఈ విశ్లేషణలో ఏసి ద్వారా కూడా వైరస్ ఎక్కువ వెలువడుతున్నట్లు విశ్లేషణలో తేలిందన్నారు…